Friday, 6 November 2026

ప్రభుత్వానికి సహకరిస్తాం: సున్నం రాజయ్య

CPM support to TRS govt

హైదరాబాద్ : బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. అలాగే భద్రాచలం, పర్ణశాల అభివృద్ధికి రూ. 150 కోట్లు కేటాయించాలని కోరారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచినందుకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *