Tuesday, 3 November 2026

దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు

సికింద్రాబాద్‌ : ఖమ్మం , కడప జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులతో పాటు రైల్వే స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు తెదేపా ఎంపీలు నామా నాగేశ్వరావు ,సీఎం రమేష్‌లు, ఇవాళ సికింద్రాబాద్‌ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం పాండేను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు జిల్లాల్లో రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు ,ప్రత్యేక రైళ్లు, అదనపు ప్రాజెక్టుల గురించి వినతి పత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *