హైదరాబాద్:ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడి ఇంట్లో చోరీ జరిగింది. భారీ ఎత్తున బంగారు నగలు, రూ. 3 లక్షల నగదును దొంగలు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. చోరీపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




