దళిత మహిళపై సామూహికంగా హత్యచారము చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి
. కర్నూలు, ఆగస్టు,16 దళిత మహిళపై హత్య చేసిన ఉపేంద్ర,రామనాయుడిని బహిరంగంగా ఉరి తీయాలని 24వార్డు లక్ష్మీనగర్ సీపీఎం శాఖ కార్యదర్శి ఏ. లీలావతి మహిళ సంఘము నాయకురాలు ఎస్.ఉమాదేవి ఒకప్రకటనలో పేర్కొన్నారు తుగ్గలి మండలం ఎద్దుల దొడ్డి గ్రామానికి చెందిన దళిత మహిళ పొలం పనికి వెళ్లి తిరిగి వస్తున్నా సమయములో అదే గ్రామానికి చెందిన ఈడిగ ఉపేంద్ర,రామానాయుడు కలిసి హత్యచారము చేయటమే కాకా సెల్ ఫోన్ లో హత్యాచారం దృశ్యాల ను చిత్రీకరించి జరిగిన విషయాన్ని బయటకు చెపితే చంపుతామని బెదిరించటం చూస్తే ఆటవిక సమాజమా,సభ్య సమాజమా అని ప్రశ్నించారు దళిత మహిళనే కాదువయసుతో నిమిత్తము లేకుండా చిన్నారులను సైతం మహిళల పై ఇలాంటి బెదిరింపు లతో రోజు ఎక్కడో ఒకచోట భయబ్రాంతులకు గురి చేస్తున్న సంఘటనలు జరగకుండా బహిరంగంగా ఉరితీయలని అన్నారు ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే స్పదించి బహిరంగగా శిక్ష వేస్తే ఇంకొకరు మహిళలపై అత్యాచారాలు అనే ఆలోచన రాకుండా వెన్నులో వణుకు పుట్టి నన్ను కన్నా అమ్మనే మహిళ అని గుర్తుకు వచ్చేలా చేసినప్పుడే మహిళలపై వేధింపులను హత్యాచారాలను ఆరికట్టటానికి అవకాశాలు ఉన్నాయి అన్నారు పని ప్రదేశములో,ప్రభుత్వ,ప్రవేట్ ఆఫీసులో నిత్యం మహిళలు వేధింపులకు గురి అవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు ఎవరైనా హత్యాచారం చెస్తే ఒక్క రోజులో పట్టుకొని కాల్చి వేస్తామని చెప్పిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేస్తున్నారని,ఎన్నిచట్టాలు ఉన్న పిల్లలకు, మహిళలకు భద్రత కరువైంది అని ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి దళిత మహిళకు న్యాయము చేయాలని హత్యాచారం చేసిన నిందితులకు కఠినమైన శిక్షవేయలని ఐద్వా గా డిమాండ్ చేశారు,శిక్షించని పక్షంలో వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను హెచ్చరించారు అబవందనలతో. ఎస్.ఉమాదేవి,ఐద్వా నాయకురాలు 24వ వార్డు లక్ష్మీనగర్, కర్నూలు