భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆరెస్ ప్రభుత్వం నిదులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ దశాబ్ది దగా పేరుతో భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలిగా బయలుదేరి ఎమ్మార్వో అఫీస్ ముందు నిరసన తెలిపి ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇచ్చారు అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీతో అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులు అందజేసిన డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన అవినీతి పాలనగా దశాబ్ది ఉత్సవాలు పేర్లు చెప్పి ప్రభుత్వ కార్యాలయాలలో అధికారుల చేత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉత్సవాలు జరిపి ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తోటి భూములు అవకతవకలు చేస్తున్నారని అన్నారు, తెలంగాణ వచ్చాక టిఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం దళితుని సీఎం చేస్తానని మాట ఇచ్చి తప్పారని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకులు పెంచి సామాన్యునికి ప్రజలకు బతకలేని పరిస్థితిలో ఏర్పడ్డాయని అన్నారు. కెసిఆర్ కుటుంబ పాలల ఈ దొరల పాలలను తరిమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో బీసుకుంట్ల సత్యనారాయణ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కురుదుల నగేష్ సరిత బోళ్ల శ్రీనివాస్ పాశం సత్తిరెడ్డి తడక వెంకటేశం కోట పెద్ద స్వామి కుక్క దూగు సోమయ్య ఎండి మజార్ అంగడి నాగరాజ్ చిక్కుల వెంకటేశం సత్తిరెడ్డి బర్రె నరేష్ మంగ ప్రవీణ్ ఎండి అవేజ్ చిష్టి సయ్యద్ రషీద్ హుస్సేన్ కొండల్ రెడ్డి కిష్టయ్య ఎండి ఆబిద్ అలీ బెండ శ్రీకాంత్ దొనకొండ రాములు వనిత పాశం శివానంద్ ఎండి సలావుద్దీన్ కైరం కొండ వెంకటేష్ కృష్ణ యాదవ్ డాకూరి ప్రకాష్ నరసింహ కూర వెంకటేష్ ఎండి నజీర్ తాహిర్ మాటూరి అచ్చాలు వినయ్ ఎడమ ప్రవీణ్ తరుణ్ పోకల యాదగిరి పసియుద్దీన్ పల్లెర్ల యాదగిరి ఎడ్ల శీను పల్సo సతీష్ పిట్టల బాలరాజ్ శ్రీలత బెండ లాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వ నిధులను వేచిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారామ …. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి




