Wednesday, 4 November 2026

దసరాకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం : తలసాని

హైదరాబాద్, సెప్టెంబర్ 19 ‌: డబుల్‌బెడ్‌రూం ఇళ్లను దసరా రోజున కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గ్రేటర్‌లో ప్రతి నియోజకవర్గంలో 400 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. శనివారం సనత్‌నగర్‌ ఐడీహెచ్‌ కాలనీలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంత్రి తలసాని , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *