Wednesday, 4 November 2026

గుంటూరులో సీపీఐ రిలే నిరాహార దీక్షలు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ ఈ దీక్షలను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *