నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా

గుంటూరు, సెప్టెంబర్ 19 : కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ శనివారం ధర్నాకు దిగింది. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు

తాజావార్తలు