Monday, 2 November 2026

దిల్‌సుఖ్‌నగర్‌లో అనుమానిత వాహనం కలకలం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్ల ఘటన జరిగి వారం గడవక ముందే మరో కలకలం రేగింది. పేలుడు జరిగిన రోజు నుంచి ఓ సఫారీ ముసారంబాగ్‌ ఫ్రెండ్స్‌ కాలనీ వద్ద నిలిపి ఉంది అనుమానిత వాహనం సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *