దివ్యాంగులకు ఫిజీయోథెరపీ
జుక్కల్, డిసెంబర్ 9, జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలకేంద్రంలో ని భవిత సెంటర్ లో శుక్రవారం దివ్యాంగులైన విద్యార్థులకు డాక్టర్ విశాలాక్షి ఫిజియోథెరపీ చేశారు. విద్యార్థులకు డాక్టర్ సలహాలు సూచనలు అందజేశారు. ఈకార్యక్రమంలో దివ్యాంగుల ఉపాధ్యాయులు జె. గంగాధర్ , పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఫిజీయోథెరపీ




