2022 జనాభా లెక్కల ప్రకారం నివేదిక రూపుందించాలని కోరారు.
జనం సాక్షి, డిసెంబర్ 09,భువనగిరి న్యూస్ :
ఈ రోజు నాగిరెడ్డి పల్లి లొ శిశు సంక్షేమ కార్యక్రమంలో
2011 జనాభా లెక్కల ప్రకారం నీవేదిక అధికారులు ఇవ్వడం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కు దురం అయ్యారని జిల్లా కలక్టర్ కు సర్పంచ్ జక్కా కావీత రాఘవేంద్ర రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2022 జనాభా లెక్కల ప్రకారం నివేదిక రూపుందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో .మాజీ సర్పంచ్ చుక్క స్వామి. వార్డ్ సభ్యులు శ్రవణ్ కుమార్. సురేందర్, మధు. నర్సింహా. తదితరులు పాల్గున్నారు. W
2022 జనాభా లెక్కల ప్రకారం నివేదిక రూపుందించాలని కోరారు.




