Tuesday, 3 November 2026

దివ్యాంగుల శిబిరాన్ని సందర్శించిన జడ్పీ చైర్మన్

 జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహిళ, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ- పెద్దపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత బ్యాటరీ ట్రై సైకిల్ కొరకు దివ్యాంగుల ఎంపిక, కృత్తిమ అవయవాల కొలతల శిబిరాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సందర్శించారు.