దున్నపోతు దాడిలో గాయపడ… శ్రీశైలం జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో దున్నపోతు దాడిలో గాయాలైన శ్రీశైలంగ్రామస్థ గ్రామ దేవతలకు అనైతికంగా పలికే దుర్గమ్మ దేవతకు గత రెండు సంవత్సరాల క్రితం ఊరు మీద విడిచే దుర్గం మాత గుడికి దున్నపోతును బలి చేస్తామని గ్రామస్తులందరూ కలిసి దున్నపోతుని దుర్గమ్మ గుడికి విడిచిన సంగతి తెలిసిందే గత సంవత్సరాల క్రితం ఇద్దరిని ఇద్దరినీ గాయపరిచి ప్రభుత్వ ఆసుపత్రి పాలైన సంఘటన చోటుసుకుందిగురువారం సాయంత్రం మల్లన్న గుడి దగ్గర కూర్చున్న సంగం శ్రీశైలం కు గాయపరిచిన దున్నపోతు ఆసుపత్రి పాలైన శ్రీశైలంని నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి అక్కడ వైద్యులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు తెలిపారు
దున్నపోతు దాడిలో గాయపడ




