మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మి నారాయణ. మెట్పల్లి టౌన్, డిసెంబర్ 02, జనంసాక్షి:
జగిత్యాల జిల్లా మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కె.లక్ష్మీనారాయణ, ఇప్పటివరకు రామగుండంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చారు. అలాగే మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన ఎల్. శ్రీను బదిలీపై నిర్మల్ సిసిఎస్ వెళ్లడం జరిగింది
మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మి




