విశాఖ – సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ మహిళ దగ్గరినుంచి 150 తులాల బంగారాన్ని దుండగులు దొంగిలించారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కిలోన్నర బంగారం చోరీ





