అలంపూర్ మే9 జనంసాక్షి అలంపూర్ మండలం లోని సింగవరం-2 గ్రామానికి చెందిన జగన్ రెడ్డి ఆహ్వానం మేరకు మంగళవారం జమ్ములమ్మ అవ్వ దేవర మహోత్సవంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ మాజి చైర్మన్ బండారి భాస్కర్,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్మాయిల్ హాజరైయ్యరు. అనంతరం వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం జరిగింది.ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




