సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డిజనం సాక్షి/ కొల్చారం
స్థానిక ఎల్లమ్మ దేవాలయం పక్కన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కొక్క ఎల్లమ్మ తల్లి మరో పక్క పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో కొల్చారం మండల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు గుడి నిర్మాణం త్వరగా పూర్తయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో చాకర్మెట్ల హనుమాన్ దేవాలయ వ్యవస్థాపకులు ఆంజనేయ శర్మ, స్థానిక సర్పంచ్ కరెంట్ ఉమా రాజా గౌడ్, (చింతల యాదగిరి) ఎంపీటీసీ పాల్వంచ అరుణ కృష్ణ గౌడ్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పిటిసి ముత్యం గారి మేఘమాల సంతోష్, సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, ఉప సర్పంచ్ నింగోల చెన్నయ్య, మాజీ ఉప సర్పంచ్ ఎందుగుల కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నేరల చంటయ్య, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, గ్రామ పంచాయతీ కారోబార్ ప్రభాకర్,గ్రామ ముదిరాజ్




