Wednesday, 4 November 2026

దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు చీమల్ దరి సర్పంచ్ నర్సింహారెడ్డి

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 17 జనం సాక్షిభారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి పేరు సాధించి పెట్టిన వికారాబాద్ జిల్లా ఛీ మల్ దరి సర్పంచ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల మాజీ సర్పంచ్ లా సంఘం అధ్యక్షుడు ఎన్ నరసింహారెడ్డి వికారాబాద్ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డును అందుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు ఇలాంటి అవార్డులు మరెన్నో రావాలని అన్ని గ్రామాల్లో కూడా చీమలదరి గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు చూసి గ్రామాలను సస్యశ్యామలంగా మార్చుకోవాలని వారు సూచించారు