Wednesday, 4 November 2026

చెరువుల సుందరికరణకు ప్రత్యేక చర్యలు:ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్

 

 

 

 

 

 

మల్కాజిగిరి,జనంసాక్షి. ఏప్రిల్17,మల్కాజిగిరి నియోజక వర్గంలోని చెరువుల సుందరీకరణ,దోమల నివారణ,గుర్రపు డెక్క,చెరువుల పూడిక తీతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కోన్నారు. సోమవారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్,ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ,జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గంలోని బండ చెరువు సఫిల్గుడ,రామకృష్ణాపురం ,యప్రల్ నాగిరెడ్డి ,అల్వాల్ లోని ఇతర చెరువులను స్థానిక ఎమ్మెల్యే హనుమంతరావు ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఇతర శాఖల అధికారులతో కలసి సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మైనం పల్లీ  హనుమంతరావు బండ చెరువు సుదరికరణ, దోమల నివారణ,చుట్టూ కంచె వేసి చెరువును అభివృద్ధి పరచాలని, చెరువుల సుందరీకరణ పూడికతీత తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు డిసి రాజు,ఈ ఈ లక్ష్మన్,ప్రాజెక్ట్ సీఈ సురేష్,ఎస్ ఈ బాస్కర్ రెడ్డి,డీఈ  పవన్, వాటర్ వర్క్ జి ఏం సునీల్ కుమార్,డిప్యూటీ ఏం ఆర్ ఓ శ్రీనివాస్ రెడ్డి, డిఈ మహేష్,సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి,ఎస్ ఆర్ ప్రసాద్,చెన్నారెడ్డి,మహేష్,రాజు,పాపి రెడ్డి,మల్కాజ్ గిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ ,సునీత రాము యాదవ్ ,బిజెపి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి,సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డి, సూరి,సత్తయ్య,సత్యమూర్తి, భాగ్యనంద్ రావు,బాబు, బాలకృష్ణ గుప్త,పిట్ల నాగరాజు,బాలరాజు యాదవ్, సత్యనారాయణ మహేష్ వివిధ కాలనీ అసోసియేషన్ నాయకులు ,సభ్యులు పెంటయ్య ,విజయ్ కుమార్ ప్రభాకర్ గౌడ్ రమేష్ ,యాదగిరి ,జహంగీర్ అలీ, ఆగమయ్య, మహేష్, నాగేష్ లక్�