దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ కీలక పాత్ర ముదోల్
ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
భైంసా రూరల్ డిసెంబర్ 08 జనం సాక్షి
దేశ రాజకీయాల్లో బి.ఆర్.ఎస్ కీలక పోషిస్తుంది బి ఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారిన సందర్భంగా ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు పాటు సుదీర్ఘ పోరాటం చేసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు ఆయన నాయకత్వంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కేసీఆర్ నాయకత్వంలో భారత దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుట్ట పోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ముదోల్ నియోజకవర్గం ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు తరపున ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలిపారు




