హైదరాబాద్: సరూర్‌నగర్ సీసీఎస్ పోలీసులు కరుడుగట్టిన దొంగను అరెస్టు చేశారు. మోహనవంశీ కృష్ణ అనే దొంగను ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి సుమారు ఐదు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు