ఎల్.ఎన్.పేట : శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండంల ఎంబారం చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిని రక్షించేందుకు చెరువులో దిగిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.