Monday, 2 November 2026

ధర్మపురిలో ఉద్రిక్తత తలెత్తింది

ధర్మపురి (జనం సాక్షి )ముస్లింల ప్రధాన పండగలు రంజాన్‌, రెండోది బక్రీద్. ఈ పండుగకు ఈద్-ఉల్-జుహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న ముస్లింలు రెండవ అత్యంత పవిత్రమైన ఇస్లామిక్ పండుగ ఈద్ అల్-అధాను జరుపుకుంటున్నారు. ఈద్ అల్-అధాను ఆనందం, చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు.
ధర్మపురి పట్టణంలో గురువారం బక్రీద్ పండగ సందర్భంగా ఆవులను …వహించారంటూ ధర్మపురి పోలీస్ స్టేషన్ కు సానిటేజరీ గంగాధర్ ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు డిఎస్పి ప్రకాష్ తెలిపారు డిఎస్పి ప్రకాష్ మీడియాకు తెలుపుతూ గురువారం ఫిర్యాదు మేరకు పట్టణ శివారులో వధించినటువంటి వీ ఎద్దుల, ఆవుల, వైద్యుడు సహాయంతో వధించిన గోవులను పంచనామ చేయగా ఎద్దులని తేలడంతో విశ్వ విందు పరిషత్ వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.