Tuesday, 3 November 2026

ధర్మపురి మండలంలో ప్రత్యేక నిధులు మంజూరు చేసిన: మంత్రి.

 

 

 

 

 

 

 

 

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండలంలో పలు గ్రామాల ఎస్సీ కాలనీ ల అభివృద్ధికి రూ.34 కోట్లు 92 లక్షల 50 వేల రూపాయలు ప్రత్యేక నిధుల మంజూరు,మండలం పలు గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సి.సి రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణానికి 359.25 లక్షల STSDF నిధులు మంజూరు అయ్యాయి,పెద్ద నక్కల పేట నుండి బోదరి నక్కల చెరువు బిటి రోడ్డు నిర్మాణానికి 140.25 లక్షల నిధులు,తీగల ధర్మారం నుండి దుబ్బయ్య పల్లె వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 120 లక్షల నిధులురాజారాం నుండి దుబ్బల గూడెం బిటి రోడ్డు నిర్మాణానికి 99 లక్షల నిధులు ముఖ్యమంత్రి కేసీఆర్    మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.