
జగిత్యాల జిల్లా ధర్మపురి మహాత్మ జ్యోతిబా ఫూలే బి.సి. సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు ప్రవేశాలకు దరఖాస్తు
మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (NDPTBCWREIS) లోని డిగ్రీ కళాశాలలో అందిస్తున్నా అముల్యమైన విద్య అవకాశాల ద్వారా విద్యార్థుల ప్రాంగణ నియామాకాలు క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగాలను సంపాదిస్తు, స్నాతకోత్సవ స్థాయిలో కేంద్రీయ రాష్ట్ర యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందుతూ డిగ్రీ తర్వాత ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సంపాదిస్తూ, ప్రవేశాలు పొందుతూ,ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారంటూ వారి విజయానికి ఈ కళాశాలలు బాసటగా నిలుస్తున్నాయని,కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకో గలరని మా కళాశాల జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మహాత్మ జోతిబా పూలే డిగ్రీ కళాశాలలో (బాలురు) ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కొరకు B.A. (EPH), B.Com. (Computer Application), B.Com, (Business Application), B.Sc. (MPC), B.Sc. (MPCS), B.Sc. (MSDS), B.Sc. (MSCS), B.Sc. (BZC) మొదలగు కొరులలో చేరుటకు. విద్యార్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకొని, ప్రవేశాలు పొందగలరని, కళాశాల ప్రిన్సిపాల్ రాధా కిషన్ తెలుపారు, విద్యార్థులకు సౌకర్యాలు హాస్టల్ వసతితో కూడా డిగ్రీ stenary, మూడు జతల బట్టలు,షూస్, బెడ్ షీట్,ఎగ్జామ్ ఫీజు ఉచితంగా అందిస్తున్నా




