జగిత్యాల జిల్లా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రమణ మూర్తి గురువారం బాధ్యతలు చేపట్టిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఎస్సై కిరణ్ కుమార్ పుష్పగుచ్చం అందించారు అదంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణమూర్తి ని స్వాగతించిన పిదప దేవస్థానం పక్షాన శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఇచ్చి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెనవేషన్ కమిటి సభ్యులు వేముల నరేష్, వీరవేణి కొమురయ్య ,సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,అర్చకులు నేరెళ్ల విజయ్,సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డి. రమణ మూర్తి..




