Tuesday, 3 November 2026

ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన పద్మశాలి సేవ సంఘం

ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ద్యావనపెల్లి రమణ మూర్తి బాధ్యతలు చేపట్టిన సందర్బంగా బుధవారం ఉదయం ధర్మపురి మండలం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు మచ్చ సత్యం, ప్రధాన కార్యదర్శి గడ్డం అనిల్, ఉప అధ్యక్షులు ఆడెపు బాబన్న, జంజూరు అశోక్, భోగ రమేష్, క్యాషియర్ అయ్యోరి సత్యం, సంయుక్త కార్యదర్శులు వేముల మల్లేశం,కూడిక్యాల రాజేశం మరియు బాలే మల్లయ్య మార్కండేయ చిత్రపటం, శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.