Monday, 2 November 2026

ధారూర్ మండలం ఎబ్బనూర్ గ్రామ వాసి హెడ్ కానిస్టేబుల్ నర్సింహా స్వామి ఆత్మ హత్య

ధారూర్ మండలం ఎబ్బనూర్ గ్రామ వాసి హెడ్ కానిస్టేబుల్ నర్సింహా స్వామి ఆత్మ హత్య చేసుకున్నారన్న విషయం తెలియగానే, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ జనం సాక్షి ఫిబ్రవరి 27 ధారూర్ మండలం ఎబ్బనూర్ గ్రామ వాసి హెడ్ కానిస్టేబుల్ నర్సింహా స్వామి ఆత్మ హత్య చేసుకున్నారన్న విషయం తెలియగానే, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దవఖానకు చేరుకొని, వైద్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.