Wednesday, 4 November 2026

ధూల్‌పేటలో దాడులు… 30 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌, : నగరంలోని ధూల్‌పేటలో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో భారీగా బెల్లం వూటను ధ్వంసం చేశారు. 30 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *