Wednesday, 4 November 2026

విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్తత

విశాఖ, : ధారకొండలో బాక్సైట్‌ మైనింగ్‌కు నిరసనగా మావోయిస్టులు ముగ్గురు టీడీపీ నేతలను కిడ్నాప్‌ చేసిన నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతల కిడ్నాప్‌తో ధారకొండలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా అఖిలపక్షం నేతలు ర్యాలీ తీయనున్నారు. మావోయిస్టులు టీడీపీ నేతలను విడుదల చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *