Wednesday, 4 November 2026

నంది అవార్డు పేరు మారుస్తాం: మంత్రి తలసాని

హైదరాబాద్‌: సినిమా రంగంలో అందిస్తున్న నంది అవార్డు పేరు మారనుంది. ఉత్తమ సినిమా, నటీనటులు, దర్శకులతో పాటు పలు విభాగాల్లో అందిస్తున్న ఈ అవార్డు పేరు మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అయితే పేరు ఇంకా ఖరారు కాలేదన్నారు. ట్యాక్స్‌ చెల్లింపులకు ఆన్‌లైన్‌ సౌకర్యం కలిస్తామన్నారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *