Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో వ్యభిచార గృహాలపై దాడులు

హైదరాబాద్‌: ఇటీవల వ్యభిచార గృహాలపై దృష్టి సారించిన పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నల్లకుంట, అంబర్‌పేటలోని పలు వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ యువతులు, ఐదుగురు విటులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *