Monday, 2 November 2026

‘నకిలీ’వీసా మోసాలు

విశాఖపట్నం: నకిలీ వీసాలతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రియదర్శిని వెల్డింగ్ ఇ న్ స్టిట్యూట్ పై ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  విదేశాలకు పంపిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని  నకిలీ వీసాలు అంటగట్టి తమను దారుణంగా మోసం చేశాడని నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిందితులు పరారీలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *