Monday, 2 November 2026

నకిలీ కరెన్సీ కేసులో 12 మంది అరెస్ట్

హైదరాబాద్ : నకిలీ కరెన్సీ చలామణి కేసులో 12 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ 12 మంది నుంచి పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి కంప్యూటర్లు, స్కానర్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *