Thursday, 5 November 2026

నగరంలో అకాల వర్షం.. ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10:  నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జనం ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, నాగోలు, ఉప్పల్‌, కాప్రా, కుషాయిగూడ, సైనిక్‌పురి, ఇబ్రహీంపట్నం.. తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్‌జామ్‌ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *