Thursday, 5 November 2026

లఖ్వీ విడుదల దురదృష్టకరం – రాజ్ నాథ్ సింగ్..

న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల కుట్రదారు లఖ్వీని పాక్ విడుదల చేయడం దురదృష్టకరమని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. లఖ్వీ విడుదలపై పాక్ లోని లాహోర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *