Tuesday, 3 November 2026

నగరంలో పలు చోట్ల వర్షం….

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం పడింది. నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, మెహదీపట్నం, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, తదితర ప్రాంతాల్లో వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *