Wednesday, 4 November 2026

నగరంలో విషాహారం తిని 35 మందికి అస్వస్థత

హైదరాబాద్‌:నగరంలోని ఫతేనగర్‌లో విషాహారం తిని 35 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారు కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. విషాహారానికి కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *