Wednesday, 4 November 2026

సమ్మె దృష్ట్యా ద.మ.రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు….

సికింద్రాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 7 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *