Tuesday, 3 November 2026

నగరాన్ని గ్రీన్ హైదరాబాద్‌గా మార్చుదాం: మేయర్

హైదరాబాద్‌: నగరాన్ని గ్రీన్ హైదరాబాద్‌గా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. ప్రజల ఆసక్తి చూస్తే అంచనా లక్ష్యం 35 లక్షలకు చేరుకునే అవకాశం కనిపిస్తోందని ఆయన అన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాంమ్మెాహన్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *