Wednesday, 4 November 2026

నన్ను అరస్ట్ చేస్తే…కేసీఆర్ సర్కార్ కూలిపోద్ది:చంద్రబాబు

ఢిల్లీ: నన్ను అరెస్టు చేసినా, చేయడానికి ప్రయత్నించినా కేసీఆర్ ప్రభుత్వం కూలి పోతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో ఓ జాతీయ ఛానల్ కు ఇంటర్వూ ఇస్తూ… ఆడియో టేపుల వ్యవహారంలో తానేందుకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్యా సంబంధాలు మరింత బలంగా ఉండేందుకు తాను చేపట్టిన చర్యలను చూసి ఓర్వలేక తెలంగాణ సీఎం తన పై రాజకీయ దాడులు చేస్తున్నారని బాబు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *