నమ్మై కుమద్దతు కావాలని సర్పంచ్లకు కోరడమైనది.

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 11 రేపు జరగబోయే 18వ రోజు విఆర్ ఏ ల నిరవధిక సమ్మె లో భాగంగా మల్లాపూర్ మండల అన్ని గ్రామాల సర్పంచ్ లను కలిసి తమ సమ్మె కు పూర్తి మద్దతు ఇవ్వాలని కొరనైనది. ఇట్టి కార్యక్రమం లో
మండల అధ్యక్షులు.. షేక్ రఫీ హైమద్.
రాజ కిషన్. రాజేందర్. శ్రీనివాస్. నవీన్. వినోద్. నితీష్. నరేష్. రవీందర్. రాజేందర్.
మండల వీఆర్ఏ లు.