భువనగిరి రులర్ (జనం సాక్షి ):– ఈరోజు వీరవెల్లి గ్రామంలో నల్ల మాస నరసింహ లక్ష్మి ఏకైక కూతురు కళ్యాణి కి నరేందర్ గౌడ్ వివాహమునకు పుస్తె మట్టలు గ్రామ సర్పంచ్ కల్పనా శ్రీనివాస చారి బహుకరణ చేయడం జరిగిందిమరియురేపాక నరసమ్మ నరసింహ ఏకైక కూతురు సంధ్య అశోక్ వివాహమునకు గ్రామ సర్పంచ్ కల్పనా శ్రీనివాస్ చారి పుస్తె మట్టలు బహుకరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కంచి మహేష్ నల్ల మాస కృష్ణ లావణ్య నరసింహ లక్ష్మి రేపాక బిక్షపతి దుర్గమ్మ పాల్గొన్నారు.
నరసింహ కూతురి వివాహానికి పుష్టమట్టలు బహుకరణ చిన సర్పంచ్ తంగాలపల్లి కల్పనా శ్రీనివాస్ చారి





