Wednesday, 4 November 2026

పెండ్లి లో గద్దర్,విమలక్క

 ప్రముఖ జానపద,దూమ్ ధామ్ కార్యక్రమం రూపకర్త అంతడుపుల నాగరాజు చెల్లి సంధ్యారాణి వివాహం మంచిర్యాల సమీపంలో ని ఎమ్మెన్ఆర్ గార్థన్స్ లో గురువారం ధూమ్ ధామ్ గా జరిగింది.పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజా యుద్ధ నౌక గద్దర్,విమలక్క,నాగమల్లేశ్వర్ రావ్,జర్నలిస్ట్ మునీర్,తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.