(జనం సాక్షి )ముప్కాల్ జూన్ 22
ముప్కాల్ మండలంలోని న్యూ హరిజోన్స్ పాఠశాలలో చదివిన కుమారి సాహిత్య శ్రేష్ఠ d/o సంతోష్ H.no 3445514 2023-24 సం,, రానికి నవోదయ పాఠశాలకు ఎంపికైనందుకు పాఠశాల యాజమాన్యం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ భూస రత్నాకర్, ప్రిన్సిపాల్ చంద్ర విలాస్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.
నవోదయకు విద్యార్థిని ఎంపిక




