మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 11,జనంసాక్షిమెట్పల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం మాట్లాడుతూ అధిక వర్షం వల్ల వివిధ పంటలో నష్టపోయాయి అదేవిధంగా పసుపు దిగుబడి తగ్గిందని దీని ద్వారా రైతుల నష్టపోయారని వెంటనే కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్లు తో మొత్తం ఎనిమిది వందల కోట్లతో నిధులు ఏర్పాటు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తూ పసుపు ధర క్వింటాల్‌కు 15000 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు




