Wednesday, 4 November 2026

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం కేంద్రంలోని సురక్ష మల్టీస్పెషల్ ఆసుపత్రి అధినేత

 

 

 

 

 

జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ రమేష్ రెడ్డి, డా. త్రివేణి రెడ్డిమెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 11,
జనంసాక్షి :డాక్టర్ రమేష్ రెడ్డి,డాక్టర్ త్రివేణి రెడ్డి, మరియు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీర్ కొత్తూరు రవిదాస్ చేతుల మీదుగా జనం సాక్షి క్యాలెండర్ ను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరుల పాత్ర చాలా గణనీయమైనదని నిజాలను నిర్భయంగా తెలియజేస్తూ పత్రిక ద్వారా అందరికీ తెలియ పరుస్తారు. మా చేతుల మీదుగా జనం సాక్షి క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా అభినందనీయమని డాక్టర్ రమేష్ రెడ్డి డాక్టర్ త్రివేణి రెడ్డి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ కొత్తూరు రవిదాస్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇలాంటి క్యాలెండర్లు ప్రతి సంవత్సరం తయారుచేసి ఇలాగే ఆవిష్కరించాలని జనం సాక్షి సంస్థకు ఎడిటర్లకు, ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ అభినందనలు తెలియ జేశారు శారు