నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: కొత్త సంవత్సరం ఆరంభంలో లాభాలను నమోదు చేసిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.