విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటి మట్టం మంగళవారం నాటికి 508.70 అడుగులుంది. ఇది 129.47 టీఎంసీలకు సమానం. ఎడమ కాలువ ద్వారా 4209 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 169 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 4378 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 492 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 847.50 అడుగులుంది. ఇది 74.81 టీఎంసీలకు సమానం.




