నాగులపల్లిలో బీరప్పగుడి నిర్మాణానికి 100 సిమెంట్ సంచులు విరాళం ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు గుడ్డు యాదవ్
ఫరూక్ నగర్ మండలం నాగులపల్లీ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి షాద్నగర్ బీఆర్ఎస్ యువ నాయకులు గుడ్డు యాదవ్ 100 సిమెంట్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు గుడ్డు యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు.




